ఆరోపణలకు కట్టుబడివున్నా

చిత్తూరు ముచ్చట్లు:

 

పీలేరు నియోజకవర్గంలో భూకబ్జాల పై తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని పీలేరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. దీనిపై అధికార వైసిపి ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ నాయకులు సరైన సమాధానo చెప్పడం లేదన్నారు . తాను వివరాలు వెల్లడించే వరకు అంతా సక్రమంగానే ఉన్నాయన్న  వైసీపీ నేతలు ఇప్పుడు మాట మార్చి తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. భూ ఆక్రమణలపై పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి బహిరంగ సవాల్ కు స్పందిస్తూ తప్పు చేసిన వారితో చర్చలు జరిపి ప్రయోజనం లేదన్నారు. భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిగితే అసలు దొంగలు బయటకు వస్తారని అన్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: Whether committed to the charges

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *