శ్వేత‌కు ఐఎస్‌వో గుర్తింపు

తిరుప‌తి ముచ్చట్లు:

 

శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉద్యోగుల శిక్ష‌ణ సంస్థ‌(శ్వేత‌)కు ఐఎస్‌వో 9001-2015 స‌ర్టిఫికెట్ ల‌భించింది. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని జెఈవో కార్యాల‌యంలో జెఈవో  స‌దా భార్గ‌వి చేతుల‌మీదుగా శ్వేత సంచాల‌కులు   ప్ర‌శాంతికి ఈ స‌ర్టిఫికెట్ అంద‌జేశారు. శ్వేత‌లో శిక్ష‌ణ త‌ర‌గ‌తులు, స‌మ‌ర్థ‌వంతంగా రికార్డుల నిర్వ‌హ‌ణ‌, ఉత్త‌మ ప్ర‌మాణాలు పాటించ‌డం అంశాల‌కు సంబంధించి ఈ స‌ర్టిఫికెట్‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా శ్వేత సంచాల‌కులు  ప్ర‌శాంతిని జెఈవో అభినందించారు.డిఇవో  గోవింద‌రాజ‌న్‌, ఐఎస్‌వో ప్ర‌తినిధి  శివ‌య్య ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

 

Tags: White is ISO recognized

Leave A Reply

Your email address will not be published.