Natyam ad

నన్ను ఎవరు అరెస్ట్ చెయ్యలేదు-టీడీపీ నేత సజ్జా అజయ్

గుంటూరు ముచ్చట్లు:

నన్ను ఎవరు అరెస్ట్ చెయ్యలేదని టీడీపీ నేత సజ్జా అజయ్ స్పష్టం చేసారు. చిలకలూరిపేట పోలీసులు తనను అరెస్టు చేశారన్న వార్తలను అయన ఖండించారు.  అజయ్ మాట్లాడుతూ ఎంక్వయిరీ కి నందిగామ పోలీస్ స్టేషన్  కి పిలిచారు అంతే. నా తప్పులేదు అని తెలిసి పంపించేశారు. వైసీపీ పే టి ఎం బ్యాచ్ నాపై దుస్ప్రచారం చేస్తున్నారని ఆరో్పించారు.

 

Tags: Who did not arrest me-TDP leader Sajja Ajay

Post Midle
Post Midle