గౌరవ వేతనం ఎవరికి వస్తుంది? ఎవరికి రాదు?

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

ఏపీలో ఎన్నికల్లో పనిచేసిన సిబ్బందికి గౌరవ వేతనం ఇవ్వనున్నారు. జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, జిల్లా రెవెన్యూ అధికారి, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సూపరింటెండెంట్స్, డి.తహసీల్దార్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులకు ఇది అందుతుంది. పోలింగ్, కౌంటింగ్కు లిమిటెడ్ పీరియడ్లో విధులు నిర్వహించిన జోనల్, రూట్, పోలింగ్, కౌంటింగ్ ఆఫీసర్లు, అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లకు గౌరవ వేతనం అందదు.

 

 

Tags:Who gets honorarium? Who doesn’t?

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *