Who is coming to the village, the road to the rakunda road

గ్రామంలోనికి ఎవరు రాకుండ రహదారికి కంపలు

– ఇంట్లో బోర్డు పెట్టిన ఇంజనీర్‌

Date:25/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

కరోనాతో భయపడుతున్న ప్రజలు బయటవారితో ముప్పు వాటిళ్లకుండ స్వీయ నియంత్రణ చర్యలు చేపట్టారు. బుధవారం పుంగనూరు మండలం చిన్నతాండ యువకులు గ్రామంలోనికి బయటవారు ఎవరు రావద్దంటు ముళ్ల కంపలు వేసి రహదారి బందించారు. అలాగే కుమ్మరగుంట గ్రామస్తులు గ్రామంలోకి ఎవరిని రానివ్వకుండ రహదారికి ముళ్లకంపలు వేశారు. అలాగే పట్టణంలోని ఎంబిటి రోడ్డులో నివాసం ఉన్న సాప్ట్వేర్‌ ఇంజనీర్‌ బుక్యాబానుప్రసాద్‌ నాయక్‌ తన ఇంటికి బోర్డు పెట్టుకుని రోజులు లెక్కపెడుతూ కుటుంబ సభ్యులతో గడిపేస్తున్నారు.

కర్ణాటక సరిహద్దు రహదారులు మూసివేత

Tags: Who is coming to the village, the road to the rakunda road

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *