రథయాత్ర ఎందుకు ?

Date:18/01/2021

విశాఖపట్నం  ముచ్చట్లు:

బిజెపి కోర్ కమిటీ భేటీలో రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చిస్తారని రాష్ట్ర ప్రజలు అనుకున్నారని కాని దానికి విరుద్ధంగా మతతత్వం పై చర్చించారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసు రావు అన్నారు. రథయాత్ర ఎందుకు చేస్తున్నా రని ..రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. అయోధ్య సమస్య ఎవ్వరు తీర్చలేకపోయిన మోడి హయాంలో సమస్య తీరింది అది నాయకత్వమని అలాంటి నాయకత్వం జగన్ లో ఉందని అన్నారు.హంగులు అర్బటాలు లేకుండా ప్రజలు సంక్షేమం కోసం జగన్ పాటు పాటుపడుతున్నారని చంద్రబాబు హయాంలో దేవాలయాల తొలగించినప్ఫుడు మీ పార్టీ వ్యక్తే దేవాదాయశాఖ మంత్రిగా ఉంటే అప్పుడు మీరు ఎందుకు మాట్లడా లేదని నిలదీశారు.రథయాత్ర ఎందుకు చేస్తున్నారో మరోసారి ఆలోచించాలని అన్నారు.షోషల్ మీడియాలో మతవిధ్వేశాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వరదలు తుఫాన్లు సమయంలో రాష్ట్రం సహయం చేస్తే కేంద్రం నుండి ఒక్క రూపాయి తీసుకురాలేదని రాష్ట్ర రైతులు సహయం పై మీకు బాధ్యత లేదా అని అన్నారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags:Why Rath Yatra?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *