Natyam ad

బెల్ట్ దుకాణాల పై విస్తృతంగా దాడులు

తిరువూరు ముచ్చట్లు:

ఎస్ఈబీ జిల్లా అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు తిరువూరు SEB స్టేషన్ పరిధిలో గల విసన్నపేట మండలం , గంపలగూడెం మండలాల్లో నాటు సారాయి మరియు మద్యం బెల్ట్ దుకాణాల పై విస్తృతంగా దాడులు చేసి తాతకుంట్ల తండాలో బాణావత్ ఉష అను స్త్రీని మూడు లీటర్ల నాటు సారాయితో అదుపులోకి తీసుకొని అమ్మిరెడ్డిగూడెంలో నాటు సారాయి తయారీకి సిద్ధంగా ఉంచిన 400 లీటర్ల పులిసిన బెల్లపు ఊట ను ధ్వంసం చేసి గుంజి దశరదరావు, గుంజి జమలయ్య అనే ఇరువురుపై పరారీ కేసులు నమోదు చేసినట్లు తిరువూరు S.E.B సీఐ P. అశోక్ తెలిపారు..ఈ దాడుల్లో తిరువూరు S.E.B ఎస్ఐ. G.రఘు, ఎస్ఐ J.జగ్గారావు, మైలవరం D.T.Fఎస్ ఐ ఎల్ .రమాదేవి, ఎన్టీఆర్ జిల్లా S.E.B ఇంటిలిజెన్సీవింగ్ పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Widespread raids on belt shops

Post Midle