ట్రైన్లో అడవి పంది

హాంకాంగ్ ముచ్చట్లు :

 

 

సాధారణంగా పక్షులు దారి తప్పి వచ్చి రైళ్లలో చిక్కు కుంటాయి. కోతులు కూడా కొన్ని సందర్భాల్లో రైళ్లలో కి వచ్చి అల్లరి చేస్తాయి. తాజాగా ఒక అడవి పంది రైల్లో కి దూరి హల్చల్ చేసింది. ఈ ఘటన హాంగ్ కాంగ్ ద్వీపంలోని క్వారీ బే స్టేషన్లో చోటుచేసుకుంది. టికెట్ కౌంటర్ వద్ద ఉన్న ఆ పంది పిల్ల జనాన్ని చూసి భయపడి రైల్లో కి దూరింది. బయటకు వెళ్ళే మార్గం తెలియక అటూఇటూ పరుగులు తీయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది తరమడంతో అది మరో రైల్లో కి ప్రవేశించింది.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Wild boar on the train

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *