మానవ హక్కులకు భంగం వాటిల్లు తుందా?
అమరావతి ముచ్చట్లు:
సమాచారం అడిగితే బెదిరిస్తున్నారా?
అర్హత ఉండి సంక్షేమ ఫలాలు అందడం లేదా?
మీ హక్కులను కాపాడుటకు నేనొస్తున్నాను.
చట్టం గురించి తెలుసు కో- నీ హక్కులు కాపాడు కో.
నేషనల్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్(NHRC) కార్యవర్గ సమావేశానికి ఆహ్వనం.ఈ నెల 23 న విజయవాడలో జరిగే నేషనల్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్(NHRC) కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
ఈ కార్యక్రమం లో నూతన కార్యవర్గం ఎంపిక జరుగుతుంది.ఈ ఎంపిక మండల,డివిజన్ ,జిల్లా ,రాష్ట్రస్థాయి లలో ఉంటుంది.ఆసక్తిగల మిత్రులుసంప్రదించండి.9177561675 .గమనిక: నూతనంగా ధరఖాస్తు చేసుకొనే వాళ్ళు ఈ నెల 17 లోపు మీ పేర్లను రిజిష్ట్రేషన్ చేయించుకోగలరు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Will human rights be violated?