తెలుగు ప్రజలకు సేవ చేస్తా

తిరుమల ముచ్చట్లు :

 

తెలుగు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నట్లు మహారాష్ట్ర అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ అన్నారు. తెలుగు ప్రజల వల్లే తనకు ఈ పేరు వచ్చిందని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఎన్నిక వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం వల్లే తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. తెలుగు రైతులు, మహిళలు, యువతకు సహాయం చేయనున్నట్లు వివరించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Will you serve the Telugu people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *