శంకర్ నాయక్ ను గెలిపించండి

Win Shankar Nayak

Win Shankar Nayak

Date:23/11/2018
మహబూబాబాద్ ముచ్చట్లు:
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ కు ప్రజలు  వేలాదిగా తరలివచ్చారు. కార్యక్రమానికి హాజరైన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ ప్రజలకోసం పాటుపడే ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని,ఇక్కడ మహబూబాబాద్ లో బానోత్ శంకర్ నాయక్ తనతో పోరాడి అనేక నిధులను తెచ్చి ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని,ఇంకా మిగిలివున్న సమస్యలు ఇప్పుడు నా ముందుంచారని ,వాటినిత్వరలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కృషిచేస్తానని,80 గ్రామ పంచాయతీ లుగా చేసిన గనత ,పోడు భూములకు సమస్య పరిష్కారానికి కృషి చేస్తా,గిరిజనులకు రేజెర్వ్షన్  కల్పించిన,రాష్ట్రం లో మళ్ళి ప్రభుత్వo వస్తే మిగిలిన పనులు పూర్తి చేసి చూపిస్త,తండాలను గ్రామా పంచాయతి అభివృద్ది చేస్తాను,కళ్యాణ లక్ష్మి దేశం లో ఎక్కడ లేని విదంగా చేశాం,ప్రబుత్వం వస్తే రుణ మాఫీ  తిరిగి లక్ష చేస్తాను, రైతు బీమా పథకం,ఆసరా పింఛను వెయ్యి నుంచి రెండు వేలు పెంచుతనని,రైతు బంధు పథకం కూడా ఎకరానికి 4 వేలు పెంచుతానని, గత కాంగ్రెస్ ప్రబుత్వం లో జరిగిందీ ఏమి లేదని ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని సభకు హాజరైన అశేష జనవాహిని ని కోరారు.
Tags:Win Shankar Nayak

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *