Win the nationwide general strike on November 26th.

నవంబర్ 26 వ తారీఖు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి .

Date:28/10/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నూర్ మహ్మద్. పిలుపునిచ్చారు ముఖ్యంగా కేంద్ర . రాష్ట్ర .ప్రభుత్వం లు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న విధానాలు దుర్మార్గమని దుయ్యబట్టారు .
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం .చేశాయని ధ్వజమెత్తారు .8 గంటల పని దినాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం . 12 .గంటలకు మార్చడాన్ని వ్యతిరేకించారు .ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు .కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలకు రాష్ట్రప్రభుత్వం సపోర్ట్ చేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు .
ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు .
ఆ హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ఏం చేస్తున్నారని విమర్శించారు. వర్కర్లకు కాంట్రాక్టు ఉద్యోగులను అన్నిరకాల ఉద్యోగులను తక్షణం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు .రక్షణ కల్పించాలని కోరారు అదేవిధంగా వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు .

 

 

కరోనా నేపథ్యంలో మున్సిపల్ వర్కర్ల పాత్ర కీలకమైనది అని కొనియాడారు .ప్రైవేట్ స్కూల్ లో పనిచేస్తున్న టీచింగ్ నాన్-టీచింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు .
అలాగే మున్సిపల్. ఆటో .బిల్డింగ్. తోపుడు బండి అమాలి .అంగన్వాడి వర్కర్స్. ఆశ .మధ్యాహ్నం భోజనం .డ్రీమ్స్ .ఐ ఎం ఎల్ కార్మికులు పాల్గొన్నారు .సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ మాట్లాడుతూ 26వ తారీకు నవంబర్ అన్ని మండలాలలో అన్ని రంగాల కార్మికులు కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ప్రతి కార్మికుడికి నెలకు ఇరవై నాలుగు వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే .శ్రీనివాస్ రెడ్డి. శంకరమ్మ. రాజకుల యమ్మ. లక్ష్మీదేవి. వెంకటసుబ్బయ్య. రామ్మోహన్. సత్యం. రామాంజనేయులు .జి చంద్రశేఖర్. శివ కుమార్ .శ్రీనివాసులు .భైరవ .లక్ష్మీనారాయణ . చంద్రారెడ్డి. వెంకటసుబ్బమ్మ .విజయ్ కుమార్. కేశవ. గోపి .విజయ్ భాస్కర్. ప్రసాద్ .విజయ్ .వరపుత్ర . ధైర్యం తదితరులు పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌లో శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు, వ‌స‌తి

Tags: Win the nationwide general strike on November 26th.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *