గాలి,వానకు విరిగిపడ్డ కొమ్మలు

Wind and broken branches

Wind and broken branches

Date:19/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో గాలి, వాన కారణంగా చెట్లు కొమ్మలు విరిగి పడటంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఇందిరా సర్కిల్‌ నుంచి ఎంఎస్‌ఆర్‌కు వెళ్లే రహదారిపై చింతచె ట్టు కొమ్మలు విరిగిపడిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. అలాగే పట్టణంలోని బస్టాండు, బైపాస్‌రోడ్డులో, తాటిమాకులపాళ్యెం, కోనేటిపాళ్యెం, తూర్పువెహోగశాల వద్ద రోడ్లు గుంతలు పడి నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు తెలియకుండ గుంతల్లో పడి ప్రమాదాల భారినపడుతున్నారు. అలాగే ఆర్టీసి బస్టాండుకు వెళ్లే రహదారి బురదమయమైంది. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రోడ్లు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

తెలంగాణలోకి ఏపీ మద్యం వ్యాపారులు

Tags: Wind and broken branches

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *