Natyam ad

పులివెందుల ఈవియం పంపిణీ కేంద్రం లో గాలి వాన భీభత్సం

కడప  ముచ్చట్లు:

పులివెందుల లో ఈదురు గాలులు చిరు జల్లులు పడడంతో ఎన్నికల కోసం జేఎన్టీయూ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లు కుప్పకూలిపోయాయి కుర్చీలు కింద పడ్డాయి.వర్షం పడే సమయానికి ఎన్నికల సిబ్బంది వారి కి సంబంధించిన కిట్లతో అందరూ బస్సులు ఎక్కారు.

 

Post Midle

Tags:Windstorm terror in Pulivendula Evium distribution center

Post Midle