Natyam ad

బాబుతో…ఎంపీ కేసినేని కటీఫ్….

బాబుకు నా అవసరం లేదు..

 

విజయవాడ ముచ్చట్లు:

Post Midle

ఎంపీ కేసినేని ఆవేదన. ఎంపీ పదవికిరాజీనామా చేసి, ఏ పార్టీలో చేరేది నిర్ణయిస్తా… తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నారా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎంపీ కేశినేని తెలుగుదేశం పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేసినేని సోదరుడికి ప్రాముఖ్యత కల్పిస్తూ ఎంపీ కేసినేని చంద్రబాబు విస్మరించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు నాతో పనిలేదు… ఇక నేనెందుకు ఉండాలి అక్కడ….. మా క్యాడర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటా.. అంటూ ఎంపీ కేసినేని వ్యాఖ్యానించడంపై రాష్ట్రంలో తీవ్ర చర్చ సాగుతోంది. వైఎస్ఆర్సిపి లో చేరుతారని హాట్ టాపిక్ వైరల్ అవుతుంది.

 

Tags: With Babu…MP Kesineni Katif….

Post Midle