Natyam ad

వైసీపీ పార్టీలో సీనియర్ నాయకులు ప్రతాప్ రాకతో పార్టీలో నూతన ఉత్సాహం

పుత్తూరు ముచ్చట్లు:

రానున్న ఎన్నికల్లో మంత్రి ఆర్కే రోజా విజయానికి కృషి చేస్తాం వైసీపీ నాయకుడు ప్రతాప్ నగిరి నియోజకవర్గం పుత్తూరు మండలం కేబిఆర్ పురం లో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు టి ప్రతాప్ గత కొద్దిరోజులుగా వైసీపీలో నిశ్శబ్దంగా ఉన్నారు ఎన్నికల సమయం దగ్గర పడటంతో పర్యాటకశాఖ మంత్రి నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో సొంతగూటికి చేరుకున్నారు.పార్టీకి ప్రతాప్ రావడంతో నాయకులు కార్యకర్తలు నూతన ఉత్సాహంతో పార్టీ పుంజుకునుంది.రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజాని గెలిపించుకుంటామని అన్నారు.

 

Post Midle

Tags: With the arrival of senior leaders Pratap in the YCP party, there is new enthusiasm in the party

Post Midle