కుల్లాయిస్వామి దర్శనముతో భక్తుల్లో వెల్లు విరిసిన ఆనందం

గూగూడు ముచ్చట్లు:

 

 

నేడు గూగూడులో ప్రధమ దర్శనం ఇచ్చిన శ్రీ కుల్లాయి స్వామి.అనంతపురము జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామంలో కుల్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుండి (07/ 07/ 2024) ప్రారంభమయ్యాయి.గూగూడు కుల్లాయి స్వామి దేవాలయంలో 07/ 07/ 2024 తేదీన కుల్లాయి స్వామి ప్రధమ దర్శనం రాత్రి 9 గంటలకు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం సుమారు 30 నిమిషాల పాటు జరగింది.ఈ కార్యక్రమానికి సమీప గ్రామాల భక్తులే కాక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని పునీతులయ్యారు.కుల్లాయి స్వామి ప్రధమదర్శనం కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొని తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నట్లు కుల్లాయి స్వామి దేవస్థానం అర్చకుడు హుస్సేనప్ప చెప్పారు.కుల్లాయి స్వామిని రామిరెడ్డి,వెంకటరెడ్డిలుఎత్తుకొని ప్రధమ దర్శనం చేయి0చారు.

 

 

 

Tags:With the sight of Kullaiswamy, the devotees were filled with joy

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *