Natyam ad

‘సాక్షి’ మీడియాపై కుట్ర తేటతెల్లం.. 

-ఐటీ ట్రిబ్యునల్‌ తీర్పుతో లోగుట్టు బట్టబయలు
 
అమరావతి ముచ్చట్లు:
 
2011లో ఐటీ నోటీసులతోనే జగన్‌పై కుట్రకు బీజం.దార్లోకి తేవటానికి కాంగ్రెస్‌ శతవిధాలా ప్రయత్నాలు,చివరికి నోటీసులు.. వాటిపై ఎల్లో మీడియా కథనాలు,క్విడ్‌ ప్రో కోను ప్రస్తావించింది ఆ నోటీసుల్లోనే,అయినా వినకపోవటంతో.. శంకర్రావు ద్వారా కోర్టుకు లేఖ,సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు,దాన్లో తమ నేతల్ని ఇంప్లీడ్‌ చేయించిన చంద్రబాబు,నోటీసులిచ్చిన ఐటీ అధికారికి బాబు అందలం,ఐటీ ట్రిబ్యునల్‌ తీర్పుతో లోగుట్టు బట్టబయలు
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Witness’ conspiracy against media is clear ..