అన్నమయ్య జిల్లాలో ప్రమాదం.. ఇద్దరు మృతి.
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గుట్టపల్లి వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి చిత్తూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.మృతులంతా మంత్రాలయం వాసులుగా గుర్తింపు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: wo killed in accident in Annamayya district
