బంగారం కోసం మహిళపై సుత్తెతో దాడి

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

ములుగు మండలం వంటిమామిడిలోని డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివాసం ఉంటున్న మహిళపై బంగారం కోసం గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం దాడి చేశారు. మహిళ బయటకు వచ్చిన క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సుత్తెతో దాడి చేశారు .పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Tags:Woman attacked with hammer for gold

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *