Natyam ad

తిరుమలలో మహిళ ఆత్మహత్య

తిరుమల ముచ్చట్లు :


తిరుమల లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం కలకం సృష్టించింది. వరాహస్వామి రెస్ట్ హౌస్ ఎదురుగా  మరుగుదొడ్డిలో మహిళ ఆత్మహత్య చేసుకుంది.  మరుగుదొడ్డిలో నిప్పంటించుకుని సజీవ దహనం అయింది. మృతురాలు విజయవాడకు చెందిన సుమతి (53) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: Woman commits suicide in Tirumala

Post Midle
Post Midle