Natyam ad

పుంగనూరులో మహిళ అదృశ్యం 

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని నక్కబండలో నివాసం ఉన్న మణి భార్య  రాధమ్మ(28) శుక్రవారం మధ్యాహ్నం అదృశ్యమైంది. ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ కథనం మేరకు రాధమ్మ మధ్యాహ్ననం 12 గంటల సమయంలో నాగపాళ్యెంలోని పాఠశాల వద్దకు పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చింది. అప్పటి నుంచి కన్పించడం లేదని తండ్రి నారాయణప్ప ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Post Midle

Tags: Woman goes missing in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.