పుంగనూరులో మహిళ అదృశ్యం

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం భీమగానిపల్లె పంచాయతీ వెంకటాద్రికాలనీలో నివాసం ఉన్న టి.కాంతమ్మ(40)అనే మహిళ అదృశ్యమైనట్లు భర్త శ్రీనివాసులు తెలిపారు. ఈమేరకు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. చుట్టు పక్కన గల గ్రామాలలో, బంధువుల వద్ద వెతికినను ఆచూకి తెలియలేదని చెప్పారు. ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని తెలిపారు. ఆచూకి తెలిసిన వారు సెల్‌నెంబరు:9989730148 కు సమాచారం తెలపాలని ఆయన కోరారు.

 

Tags: Woman goes missing in Punganur

Leave A Reply

Your email address will not be published.