Woman jumped from the fifth floor with daughter

కుమార్తెతో ఐదో అంతస్తు నుంచి దూకిన మహిళ

Date:22/01/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

చందానగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్వాతి (31) అనే మహిళ తన కుమార్తె తోపాటు అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో స్వాతి, కుమార్తె శాన్వి(01) అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాతి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags : Woman jumped from the fifth floor with daughter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *