మహిళ అనుమానాస్పద మృతి.

తిరుపతి ముచ్చట్లు:

ముత్యాల రెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడపారెడ్డిపల్లి మామిడి తోట లో ఘటన .మృతురాలు శివనాగభూషనమ్మ (65) గా గుర్తింపు.అదే దారిలో వెళుతున్న విద్యార్థులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం. విషయం తెలుసుకున్న ఎంఆర్ పల్లి పోలీసులకు సంఘటన స్థలానికి . మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు. మృతురాలు కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎంఆర్ పల్లి ఎస్ఐ సతీష్.

 

Tags: Woman suspiciously killed.