శ్రీకాళహస్తి లో  మహిళ శవం 

Date:19/07/2019

శ్రీకాళహస్తి  ముచ్చట్లు:

చిత్తూరు  జిల్లా శ్రీకాళహస్తి పట్టణ శివార్లలోని తొట్టంబేడు లో  చిలక మహాలక్ష్మీ గుడి సమీపంలోని డంపింగ్ యార్డులో గుర్తు తెలియని  మహిళ శవం కనబడినది. ఆ మహిళా శవం కాలిపోయి ఉన్నది. డంపింగ్ యార్డ్ లో పనిచేవాళ్లకు  కనపడిన తక్షణమే పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ  రామకృష్ణ, సిఐ బాలసుబ్రహ్మణ్యం, ఏఎసై శివయ్య  విచారణ జరుపుతున్నారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

 

 

 

తనేవాత మృతదేహం ఉత్తర ప్రదేశ్ కు చెందిన పింకి (16) గా గుర్తించారు. జీవనోపాధి నిమిత్తం పానీపూరి చేసుకొని బ్రతుకుతున్నారు. గురువారం  మద్యాహ్నం ఇంటి నుండి పింకీ కనపడకపోవడంతో  టు టావున్ పోలీసులకు కు పిర్యాదు చేసారు. శుక్రవారం శవమై కనిపించిందని అమ్మాయి సోదరుడు రింకు తెలిపాడు.

గుండె కోత..విధి రాత..అంత్యక్రియలకు డబ్బుల్లేక..!

Tags: Woman’s corpse in Srikalahasti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *