హక్కుల కోసం మహిళలు పోరాడాలి.
-సీపీఐ(ఏమ్ ఎల్) క్రాంతి జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభకర్
వరంగల్ ముచ్చట్లు:
తమ హక్కుల సాధన కోసం మహిలు సమరశీల పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఏమ్ ఎల్) క్రాంతి జాతీయ కార్యదర్శిమల్లేపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు వరంగల్ లో జరిగిన మహిళ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ,హింస,వివక్ష లేకుండా జీవించే హక్కు కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు,మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారనిఅయినా వివక్ష,అణిచివేతకు గురి అవుతున్నారని ఆందోళన వెక్త్యం చేశారు,మహిళలపై నేరాల సంఖ్య పెరిగపోతోంది అన్నారు, చట్టలో లోసుగు ల వల్ల నేరస్తులు తపించుకుంటున్నరు అని,అందుకే చట్టాలను కటినతరం చేయాలని నిడుతులను శిక్షించాలని డిమాండ్ చేశారు,కళ్యాణ లక్ష్మి, శాదిముబరక్ వంటి పథ కలతో నే మహిళల అభివృద్ధి అయినట్టు మహిళ బందు ఉస్తావాలు జరుపుకోవడం ,సిగ్గుచేటు అని విమర్శించారుఈ కార్యక్రమంలో అఖిల భారత విప్లవ మహిళ సంఘంకార్యదర్శి సంపంగి పద్మక్క,సదాలక్ష్మి,,జోగినిలక్ష్మి,,పర్వీన్,,మడవి,,దేవి,పార్టీనాయకులుసంగన్న,,డేవిడ్,,రియాజ్,,పల్గున,,తదితరాలు పాల్గొన్నారు.
Tags:Women must fight for their rights