తెనాలిలో పోలీసులను పరుగులు పెట్టించిన మహిళలు

గుంటూరు ముచ్చట్లు:

 

ఊరి చివర ఆకతాయిలు వేధిస్తున్నారంటూ దిశ యాప్ ద్వారా డయల్ 100 కు మహిళల ఫోన్  కాల్ అందుకుని ఆగమేఘాల మీద నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలికి చేరుకున్న త్రీటౌన్ పోలీసులుచివరికి జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డెమో కాల్ గా తెలుసుకుని ఊపిరిపీల్చుకున్న పోలీసులుమహిళ నుండి ఫోన్ రాగానే రెండు కిలోమీటర్ల దూరాన్ని ఐదు నిమిషాల వ్యవధిలో సిబ్బందితో సహా చేరుకున్న త్రీ టౌన్ సిఐ కె రాఘవేంద్ర

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Women who beat up police in Tenali

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *