మంత్రి పెద్దిరెడ్డికి సమస్యలు విన్నవించిన మహిళలు

Women who have had problems with Minister Peddi Reddy

Women who have had problems with Minister Peddi Reddy

Date:20/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఐకెపి గ్రూపు మహిళా సంఘాలలో ఆర్పీలు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆదివారం తిరుపతిలో కలసి వినతిపత్రం అందజేశారు. పుంగనూరు మున్సిపాలిటిలో పని చేస్తున్న ఆర్పీల సంఘ ప్రతినిధులు హారతి, రమణమ్మ, దేవయాణి, ఖమ్రున్నిసా, విజయలక్ష్మీ మంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామి మేరకు ఆర్పీలకు ప్రతి నెల రూ.10 వేలు వేతనం చెల్లించి, ఆదుకోవాలని కోరారు. అలాగే ఏప్రిల్‌ నెల నుంచి వేతనాలు ఇవ్వలేదని, తక్షణం మంజూరు చేయించాలని మంత్రిని కోరారు. మంత్రి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామి ఇచ్చారు.

కార్పెంటర్ల సమావేశం

Tags: Women who have had problems with Minister Peddi Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *