Natyam ad

పుంగనూరులో మహిళా దినోత్సవ వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయుల సేవలు కొనియాడి గురువారం సాయంత్రం వారిని  సత్కరించారు. ఎంఈవో చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్టీయు ప్రతినిధులు మోహన్‌, కిషోర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు సమ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరిపారు. ఎంఈవో మాట్లాడుతూ సమాజాభివృద్ధికి మహిళలు , ఉపాధ్యాయులు ఎంతో అవసరమని కొనియాడారు.

 

Post Midle

Tags; Women’s Day celebrations in Punganur

Post Midle