Natyam ad

మహిళా రెజ్లర్ల న్యాయపోరాటానికి మద్దతుగా విశాఖలో మహిళా సంఘా ల నిరసన

విశాఖపట్నం ముచ్చట్లు:

మహిళా రెజ్లర్ల న్యాయపో రాటానికి మద్ద తు ఇస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహి ళా సంఘాలు,పౌరప్రజా సంఘాల ఐక్యవే దిక నిరసన కు దిగాయి.లైగింక వేదిం పులకు పాల్పడిన ఎంపి బ్రిజ్ భూషన్ ను తక్షణమే అరెష్టు చెయ్యాలంటూ నినాదా లు చేశారు.లైగింకంగా వేదిం పులకు గరి చేసినా ప్రభు త్వం చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోం దని మహిళా సంఘం నేత లక్ష్మీ మండి పడ్డారు.ఉద్య మాలు చేస్తున్నా న్యాయ పరమైన డిమాండ్లపై ప్రభు త్వం ఎందు కు స్పందించడం లేదని నిలదీశారు. ఎంపి ని రక్షించుకునేలా వ్యవహరిస్తు న్నారే తప్ప రెజ్లిర్ల సమ స్యను పట్టించు కోవడం లేదని,మహిళలకు రక్షణ కల్పించేలా చట్టాలను పతిష్టంగా అమ లు చెసి భాద్యు iలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

Tags; Women’s groups protest in Visakhapatnam in support of the legal struggle of women wrestlers

Post Midle
Post Midle