Natyam ad

వడ్లపూడి రైల్వే వేగన్ గేట్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా

గాజువాక     ముచ్చట్లు:

గాజువాక వడ్లపూడి రైల్వే వేగన్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.. జీవో ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని నైపుణ్యానికి తగ్గ జీతం ఇవ్వడం లేదని గాయపడ్డ కార్మికుని కాంట్రాక్టర్ పట్టించుకోపోగా నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో తోటి కార్మికుని న్యాయం కోసం ప్రశ్నించినందుకు కాంట్రాక్ట్ యాజమాన్యం విధులనుండి తమను తొలగించారని ఆరోపించిన కార్మికులు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని సిఐటియు నాయకులు హెచ్చరించారు.

Post Midle

Tags; Workers strike under CIT at Wadlapudi railway wagon gate

Post Midle