దమ్ముంటే టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పైవిచారణ జరిపించండి      నడ్డాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్

Date:11/08/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆ మాటలకు కట్టుబడి టిఆర్ఎస్ ప్రభుత్వంఅవినీతి పైబిజెపి జాతీయ అధ్యక్షుడిగా వాటిపై ఎంక్వయిరీ చేయించాలని కాంగ్రేసే వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేసారు. లేకపోతే బిజెపి మీ టిఆర్ఎస్ పార్టీ ల స్నేహం ఒప్పుకోవాలన్నారు.మంగళవారం గాంధీ భవన్ లో మీడియా తో మాట్లడుతూ తెలంగాణ ప్రభుత్వం పైన చాలాసార్లు మాట్లాడి వెళ్లారు కానీ ప్రయోజనం లేదు మీ మాటలుకార్యరూపం దాల్చలేదన్నారు.అవసరం ఉన్నప్పుడల్ల టిఆర్ఎస్ ప్రభుత్వం సహాయం తీసుకుంటున్నారు మరియు తెలంగాణ ప్రభుత్వం పై మాటలు అయితే మాట్లాడుతున్నారు గాని అవి కార్యరూపం దాల్చడం లేదనిపేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంక్వయిరీ కి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయండి .డబుల్ ఇల్లు ఆయుష్మాన్ భారత్ వంటి వంటి వాటిపై మాట్లాడుతున్నారు ,కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైతే కేంద్ర ప్రభుత్వం మౌనం వహించి ఉంది . కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి తెలంగాణ లొ ఒక పర్యటన కూడా చేయలేదు. మీ మాటలలొ నిజం ఉంటే వాటిపై కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రభుత్వం పై ఎంక్వయిరీ కి ఆదేశించాలని పొన్నం డిమాండ్ చేసారు.

 

బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ 2024లో జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నేత

Tags:Working President Ponnam Prabhakar demands Nadda TRS government to probe corruption

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *