Natyam ad

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యములో ప్రపంచ ఆదివాసి దినోత్సవము

చిత్తూరు ముచ్చట్లు:

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యములో   జిల్లా కలెక్టర్  . ఎం. హరినారాయణన్, ఐఏఎస్  అధ్యక్షతన DRDA మీటింగ్ హాల్, చిత్తూరు నందు నిర్వహించిన “ప్రపంచ ఆదివాసి దినోత్సవము ” కార్యక్రమము నందు పాల్గొని, ప్రసంగిస్తున్న చిత్తూరు జడ్పీ ఛైర్మన్  . జి.శ్రీనివాసులు @ వాసు  ఈ ప్రోగ్రాము నందు వీరితోపాటు జాయింట్ కలెక్టర్  . ఎస్. వెంకటేశ్వర్, IAS , DRO .N. రాజశేఖర్ , జడ్పీ సీఈఓ . పి.ప్రభాకర రెడ్డి , జడ్పీ వైస్ ఛైర్ పర్సన్ కుమారి. R. రమ్య , DTWO . మూర్తి , గిరిజన సంఘ నాయకులు, గిరిజనులు పాల్గొనినారు.

Post Midle

Tags: World Adivasi Day under the aegis of Tribal Welfare Department

Post Midle