ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం

World Photographers Day

World Photographers Day

Date:19/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫొటోగ్రాఫర్లు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు చంధ్రశేఖర్‌, కార్యదర్శి చందు, ఉపాధ్యక్షుడు బండిబాలు, కోశాధికారి ప్రసాద్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు కమిషనర్‌ కెఎల్‌.వర్మ శాలువలు కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేకంగా రాయితీలు కల్పిస్తూ, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, పెన్షన్లతో పాటు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కమిషనర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు చంద్ర, శేఖర్‌, నాగరాజు, మురళి, గిరి, కరుణాకర్‌, రాజేష్‌, శీన, అశోక, రెడ్డిశేఖర్‌, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రాణం తీసిన పిల్లల సరదా ఆటలు

Tags: World Photographers Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *