ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం

World Photographers Day

World Photographers Day

Date:19/08/2018

పుంగనూరు ముచ్చట్లు:

ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సాఆర్సీపి నాయకులు రెడ్డెప్ప, సంఘ ప్రతినిధులు నాగరాజ, మురళిల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు.

ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు పట్టణంలో ప్రదర్శన చేసి, గోకుల్‌ సర్కిల్‌లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేకంగా రాయితీలు కల్పిస్తూ, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, పెన్షన్లతో పాటు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కోరారు.

 

ఫోటోగ్రాఫర్ల సంఘ నాయకులు పతి, నాగరాజ, మురళి, గిరి, కన్నా పాల్గొన్నారు.

22 న బక్రీద్ వేడుకలు

Tags: World Photographers Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *