World Tribal Day

ప్రపంచ ఆదివాసి దినోత్సవము

Date:09/08/2020

చిత్తూరు ముచ్చట్లు:

ఆదివారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమీపం లోని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయం ఆవరణ లో జిల్లా గిరిజన సంషెమ శాఖ తరపున జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిజన నాయకులు, అధికారులు, గిరిజన లబ్ధిదారులు,ప్రజలు, పాల్గొన్నారు.

మదనపల్లె లో రికార్డు స్థాయిలో 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదు  

Tags: World Tribal Day

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *