Natyam ad

అభయాంజనేయస్వామి ఆలయంలో పూజలు

చౌడేపల్లె ముచ్చట్లు:
 

మండలంలోని కరణంవారిపల్లె సమీపంలో గల అభయాంజనేయస్వామిఆలయం,రాజనాలబండ వీరాంజనేయస్వామి , చౌడేపల్లెలోని ఆంజనేయస్వామి ఆలయాల వద్ద శనివారం ప్రత్యేకపూజలు చేశారు. స్వామివారికి ప్రత్యేకపూజలతోపాటు ,అర్చనలు,అభిషేకాలు చేశారు.అలాగే కరణంవారిపల్లె సమీపంలోగల అభయాంజనేయస్వామి ఆలయంవద్ద సిరివెన్నెల చారిటబుల్‌ సొసైటీ్య ధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముపై ్ప రెండు అడుగుల ఎత్తెన వీరాంజనేయస్వామి విగ్రహానికి పూలతో ముస్తాబుచేశారు. కళాకారులచే స్కా-తిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. కార్యక్రమాలకు హాజరైన భక్తులకు నిర్వాహకుల ్యధ్వర్యంలో తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Worship at the Abhayanjaneyaswamy Temple