కృష్ణా నదిలో కలిసే పవిత్ర సంగమం వద్ద పూజలు

గోదావరి ముచ్చట్లు:

 

ఇబ్రహీంపట్నం ఫెరీ ఘాట్ వద్ద గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిసే పవిత్ర సంగమం వద్ద పూజలు జరిపి జల హారతి ఇచ్చిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యతో పాటు మొదటి పంట ఖరీఫ్ కు నీరందుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ఫలితాలు ముందుగా రైతులకు అందించాలని ఆలోచనే పట్టిసీమ పథకం నిర్మాణం.

 

Tags:Worship at the holy confluence of the Krishna River

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *