శ్రీ సాయిఆలయాలలో పూజలు

Worship in Sri Sai Alayalam

Worship in Sri Sai Alayalam

Date:19/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

శ్రీ షిరిడిసాయిబాబా ఆలయాలలో గురువారం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ సమీపంలోని మాదనపల్లెలో వెలసిన శ్రీసాయిబాబా ఆలయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.అలాగే కొత్తయిండ్లు, చెరువు కట్టపై ఉన్న ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు , అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై సాయి కీర్తనలు ఆలాపించారు.

కమలంలో కలవరం 

Tags: Worship in Sri Sai Alayalam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *