వినాయకునికి శంకష్టచతుర్ధశి పూజలు

Worship of Lord Ganesha

Worship of Lord Ganesha

Date:17/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఉబేదుల్లాకాంపౌండులో గల శ్రీ వినాయకస్వామి ఆలయంలో గురువారం సంకష్ట చ తుర్ధశి పూజలు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి హ్గమాలు, పూజలు నిర్వహించి, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆది దేవుడికి అరుదుగా వచ్చే సంకష్ట చతుర్ధశి రోజున పూజలు నిర్వహిస్తే సకల పాపములు పరిహారమై, ప్రజలు సుబిక్షింగా ఉంటారన్నది నమ్మకం. దీని కారణంగా ప్రజలు అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు. మహిళలు నెయ్యిదీపాలు వెలిగించి, గణపయ్యకు వెహోక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సచివాలయ ఉద్యోగులకు క్రమశిక్షణ ముఖ్యం

Tags: Worship of Lord GaneshaWorship of Lord Ganesha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *