పుంగనూరులో శక్తి దేవతలకు పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణ సమీపంలోని దండుపాళ్యెం రోడ్డులో గల మేల్‌మరవత్తురు శక్తి అమ్మవారికి శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు. అలాగే బస్టాండులో గల శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెయ్యి, పిండి దీపాలు వెలిగించి పూజలు చేశారు. అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: Worship of Shakti deities in Punganur

Post Midle
Natyam ad