శ్రీ మఠంలోలో విజయేంద్ర తీర్థుల ఆరాధన        

మంత్రాలయం ముచ్చట్లు:

 

పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో పూర్వ పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర తీర్థుల ఆరాధన కార్యక్రమాలను పీఠాధిపతులు ఆధ్వర్యంలో పండితులు అధికారులు ఘనంగా నిర్వహించారు. బుధవారం మఠంలో సంస్తాన పూజల అనంతరం విజయేంద్ర తీర్థుల  చిత్రపటాన్ని బంగారు రథోత్సవంపై ఉంచి మంగళ హారతులు ఇచ్చి మఠం ప్రాంగణంలో ఘనంగా ఊరేగించారు. కుంభకోణంలో ఉన్న శ్రీ విజయేంద్ర తీర్థుల  బృందావనానికి ఆరాధనోత్సవాలను  పీఠాధిపతులు శ్రీమఠం  నుండి అంతర్జాలం ద్వారా మీట నొక్కి   ఆరాధన ఉత్సవాలను ప్రారంభించారు. భక్తులకు ఫల మంత్రాక్షింతలు  అత్యంత ఇచ్చి చి ఆశీర్వదించారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Worship of Vijayendra Tirthas in Sri Math

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *