Worshiped by peersWorshiped by peers

Worshiped by peers

Date:09/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో మొహోరం  పండుగ సందర్భంగా పీర్లను పెట్టి ముస్లింలు ప్రార్థనలు చేశారు. పట్టణంలోని తహశీల్దార్‌ ఆఫీసు వద్ద గల దర్గాలో , సుబేదారువీధిలో గల దర్గా, కుమ్మరవీధిలో గల దర్గాలో, అలాగే మండలంలోని కుమ్మరగుంట గ్రామంలో పీర్లను పెట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా పీర్లకు ప్రత్యేకంగా అలంకరించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు, ముస్లిం మత పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

దోమలు నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి

Tags: Worshiped by peers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *