హంద్రీనీవా కాలువలో మతపెద్దలచే పూజలు

Worshiped by religious leaders in the canal of Hundiniwawa

– క్రిష్ణాజలాలు ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు

– అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి

 

Date:12/02/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

 

ఎవరు ఊహించని రీతిలో ప్రతిపక్షాల మాటలను వమ్ము చేస్తూ పుంగనూరుకు హంద్రీనీవా నీరు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణం తీర్చుకోలేమని నియోజకవర్గ దేశం ఇన్‌చార్జ్ అనీషారెడ్డి, కన్వీనర్‌ శ్రీనాథరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ మతపెద్దలచే హంద్రీనీవా కాలువ నీటిలో పూజలు చేసి, ప్రార్థనలు జరిపారు. హంద్రీనీవా కాలువ ద్వారా పడమటి మండలాలు సస్యశామలమౌతుందని కొనియాడారు. ముఖ్యమంత్రి మాట ఇచ్చిన మేరకు హంద్రీనీవా నీటిని విడుదల చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి, రెండవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పదవి స్వీకారం చేసేలా ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి, క్రిష్ణమ్మకు ఘనస్వాగతం పలికారు. రైతులు ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టారు.

 

రఫేల్ ఒప్పందంపై మరోసారి రగడ

 

Tags; Worshiped by religious leaders in the canal of Hundiniwawa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *