పోలీసుల అదుపులో రెజలర్ సుశీల్ కుమార్

ఢిల్లీ ముచ్చట్లు :

 

రెజలర్ సుశీల్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో నిందితునిగా ఉన్న సుశీల్ వారం రోజులుగా పరారీలో ఉన్నారు. అతనికోసం గాలిస్తు న్న పోలీసులు ఆదివారం ఢిల్లీలోని ఒక గల్లీలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. రెజలింగ్ కోర్టులో సాగర్ అనే క్రీడాకారుడు పై సుశీల్ దాడి చేయడంతో అతను చనిపోయాడు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుశీల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా పిటిషన్ ను న్యాయమూర్తి తోసిపుచ్చారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags; Wrestler Sushil Kumar in police custody

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *