కర్ణాటక సరిహద్దులో వాహనదారులకు తప్పని తిప్పలు

కర్ణాటక ముచ్చట్లు :

 

కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో నూ వాహనదారులకు తిప్పలు తప్పడంలేదు. ఈ పాస్ ఉంటే తప్పా అనుమతించేది లేదని ఆ రాష్ట్ర పోలీసులు తెగేసి చెబుతున్నారు. ఈ పాస్ లేని వాహనాలను వెనక్కి పంపించే స్తున్నారు. లాక్ డౌన్ సడలించిన సమయంలోనూ అనుమతించక పోవడంపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సరిహద్దులో సమస్య పరిష్కారం కాకముందే కర్ణాటక ఇలా చేయడం సరికాదని ఆంధ్ర పాలకులు అంటున్నారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags; Wrong cats for motorists on the Karnataka border

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *