వైయస్సార్ చేయూత పథకానికి కావలసినటువంటి జిరాక్స్ కాపీలు

అమరావతి ముచ్చట్లు:

 

1) అప్లికెంట్ ఆధార్ కార్డు జిరాక్స్
2) అప్లికెంట్ ఆధార్ కార్డు హిస్టరీ
3) భర్త లేదా కుటుంబ పెద్ద ఆధార్ కార్డు జిరాక్స్
4) రైస్ కార్డు జిరాక్స్
5) కరెంటు బిల్లు
6)ఇంటి పన్ను రసీదు
7) ఇన్కమ్ సర్టిఫికెట్
8) క్యాస్ట్ సర్టిఫికెట్
9) ఆధార్ కార్డు లింక్ చేయబడిన బ్యాంకు అకౌంట్– దాని పాస్ బుక్ జిరాక్స్

(అకౌంట్ నెంబరు మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ స్పష్టంగా కనపడాలి లేనియెడల జిరాక్స్ లో లబ్ధిదారుని చేత పెన్నుతో రాయించి తీసుకోండి)

10) పథకం ద్వారా వచ్చే సొమ్మును ఏ వ్యాపార నిమిత్తం వాడుకుంటారు డెక్లరేషన్ రాయించుకోవాలి

11) అప్లికేషన్ ఫామ్

 

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Xerox copies of the YSSAR scheme

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *