జగన్‌ సీఎం కావాలని చేసిన మొక్కులు చెల్లించిన యాదవ్‌

Yadav paid the big bucks for becoming Jagan CM

Yadav paid the big bucks for becoming Jagan CM

Date:15/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పదవి బాధ్యతలు చేపడితే సింహాచల శ్రీ లక్ష్మి నరసింహాస్వామికి గిరిప్రదక్షణం చేస్తామని చేసిన మొక్కులను సోమవారం చెల్లించారు. పుంగనూరు మాజీ జెడ్పిటీసీ వెంకటరెడ్డి యాదవ్‌ , ఆయన సతీమణి వాణీశ్రీ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపి ప్రభుత్వం అధికారంలోకి రావాలని , మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఆయన తనయుడు ఎంపి పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి , సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలు ముగ్గరు గెలవాలని లక్ష్మినరసింహాస్వామికి మొక్కు చేసుకున్నారు. కోరికలు నెరవేరడంతో యాదవ్‌ దంపతులు స్వామి వారికి పౌర్ణమి రోజున 38 కిలోమీటర్ల గిరి ప్రదక్షణం చేసి వెహోక్కు చెల్లించుకున్నారు.

వలంటీర్ల నియామకాలకు ఇంటర్వ్యూలు

Tags; Yadav paid the big bucks for becoming Jagan CM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *