Natyam ad

అయ్యప్ప గుడిలో అన్నదానం ప్రారంభించిన యమ్ పీ పోచా బ్రహ్మానందరెడ్డి

నంద్యాల ముచ్చట్లు:


నంద్యాల పట్టణంలో బుధవారం నాడు అయ్యప్ప స్వామి గుడిలో అన్నదానం కార్యక్రమం యమ్ పీ పోచా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసం మొదటి రోజునుంచి జనవరి పదో తేదీ వరకు భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె. రామలింగారెడ్డి. గంగిశెట్టి శ్రీధర్. అయ్యప్ప. ఖండే శ్యామ్ సుందర్లాల్. మళ్లీఖార్జున. గురుస్వామి లక్ష్మయ్య. రిటైర్డ్ తహసీల్దార్ సుబ్బరాయుడు . తదితరులు పాల్గొన్నారు. అనంతరం యమ్ పీ పోచా బ్రహ్మానందరెడ్డి అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం లో పాల్గొనిభక్తులకు వడ్డీంచారు.

 

Tags: Yam P Pocha Brahmananda Reddy started Annadanam in Ayyappa temple

Post Midle
Post Midle